Sudheer Babu @ Shamanthakamani Team Funny Live Video | Filmibeat Telugu

2017-07-13 1

Sudheer Babu about movie @ Shamanthakamani Team Funny Live Video

మీ కాళ్ళు పట్టుకుంటా..సినిమా చూసెయ్యండి..టార్చర్ పెడుతున్నాడు..

శ్రీ రాం ఆదిత్య దర్శకత్వం వహించిన సినిమా శమంతకమణి చిత్రం జూలై 14న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్రంలో నటించిన నలుగురు హీరోలైన నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది, సుధీర్ బాబు లైవ్ వీడియోలో ఫన్నీగా ప్రోమోట్ చేసారు..